రారే చూతము...... రాజ సుతుని....... రారే.......
రారే చూతము రాజ సుతుని - రేయి జనన మాయెను ||2||
రాజులకు రారాజు మెస్సయ్యా ||2||
రాజే రంభవు తెజమదిగో ||2||
1.
దూత ఘనములన్ తేరి
చూడరే – దైవవాక్కులను ధేల్పగా
దేవుడే మన దీన రూపునా ||2||
ధరణి కరిగే ఈ దినమున ||2||
2.
కల్లగానిది కలయుగానిది
గొల్ల బోయుల దర్శనం ||2||
తెల్లగానది తెజరి లేడి
తార గాంచరే త్వరగా రారే ||2||
౩.
భాలుడడుగో వేల సుర్యులా
భోలు సద్గుణాశీలుడు
||2||
బాల బాలిక - బాల వృదుల
వేల కిల్గిన - నాధుడు |2||
0 comments:
Post a Comment